విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు మరియు నిరుద్యోగ యువతకు టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (Skill Development Programme in Tailoring) నిర్వహించడం జరిగింది.
ఈ శిక్షణలో భాగంగా పాల్గొన్న వారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్ శిక్షణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 45 మంది మహిళలు పాల్గొని టైలరింగ్ నైపుణ్యాలను అభ్యసించారు. ఈ కార్యక్రమం విధాతా స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సంధ్యారాణి, విజయ, మాధవి మరియు కల్పన పాల్గొని తమ సహకారం అందించారు.
మహిళలు తమకు తాముగా ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విధాతా సొసైటీ నిరంతరం ప్రోత్సహిస్తుంది.
📞మరిన్ని వివరాలకు / శిక్షణలో పాల్గొనడానికి: 9542366556
#VidhathaSociety #SkillDevelopment #TailoringTraining #WomenEmpowerment #WomenSkillDevelopment #EconomicEmpowerment #SelfReliance #WomenEmpowermentProgramme #VocationalTraining #EmploymentOpportunities #WomenEntrepreneurship #NGOActivities #NGOProgramme #CommunityDevelopment #YouthSkillDevelopment #VidhathaSocietyActivities
Tailoring Skill Development Programme Organized by Vidhatha Society
Vidhatha Society organized a Skill Development Programme in Tailoring for women and unemployed youth, with the aim of creating better employment opportunities and promoting self-reliance.
As part of the training, participants were provided with practical training in Basic Tailoring Techniques. A total of 45 women participated in the programme and developed their tailoring skills.
The programme was conducted under the guidance of Smt. Srilatha, President of Vidhatha Voluntary Service Organization. Sandhyarani, Vijaya, Madhavi, and Kalpana also participated and extended their valuable support to the programme.
Vidhatha Society continuously encourages such skill development initiatives to help women become self-reliant, gain employment opportunities, and achieve economic empowerment.
📞 For more information / Registration for Training: 9542366556
#VidhathaSociety #SkillDevelopment #TailoringTraining #WomenEmpowerment #WomenSkillDevelopment #EconomicEmpowerment #SelfReliance #WomenEmpowermentProgramme #VocationalTraining #EmploymentOpportunities #WomenEntrepreneurship #NGOActivities #NGOProgramme #CommunityDevelopment #YouthSkillDevelopment #VidhathaSocietyActivities

Comments
Post a Comment