విధాతా సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వనస్థలిపురం: విధాతా సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు G. శ్రీలత గారి నేతృత్వంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 40 మంది మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని, మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీలత గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో NGO సిబ్బంది సంధ్యారాణి, కల్పన, విజయ, మాధవి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కలిసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. 📞మరిన్ని వివరాలకు / శిక్షణలో పాల్గొనడానికి: 9542366556 Bathukamma Celebrations Organized by Vidhatha Society Vanasthalipuram: Vidhatha Society organized Bathukamma celebrations under the leadership of Society President G. Srilatha. A total of 40 women participated in the celebrations with great enthusiasm. Bathukamma, a symbol of Telangana’s rich culture and traditions, was celebrated ...