విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (Skill Development Programme in Tailoring) నిర్వహించడం జరిగింది.మహిళలకు, నిరుద్యోగ యువతికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో స్వావలంబనను తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్లు మొదలైనవి నేర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 50 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. అలాగే సంద్యరాణి, విజయ, మాధవి మరియు కల్పన పాల్గొనడం జరిగింది.
మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
Tailoring Skill Development Programme by Vidhatha Society
Vidhatha Society successfully conducted a Skill Development Programme in Tailoring with the aim of promoting self-reliance and livelihood opportunities among women and unemployed youth.
As part of the training, participants were taught:
Basic Tailoring Techniques, Advanced Designing Skills, Blouse Stitching, Chudidar Stitching, Children’s Dress Making, Skirt Making and more
A total of 50 women participated in the programme and benefited from the practical tailoring training.
The programme was conducted under the leadership of Vidhatha Society President, Smt. Srilatha Garu. Sandhyarani, Vijaya, Madhavi, and Kalpana also participated in the programme and supported the initiative.
Vidhatha Society continues its efforts towards women empowerment, skill development, and creating sustainable livelihood opportunities in the community.
📞 For more details or registration: 9542366556
#VidhathaSociety #SkillDevelopment #TailoringTraining #WomenEmpowerment #SelfReliance #LivelihoodSkills #WomenSupportWomen #NGOActivities #CommunityDevelopment #EmpoweringWomen #SkillDevelopmentProgramme #TailoringSkills #WomenEntrepreneurship

Comments
Post a Comment