అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పేపర్ క్రేన్ల తయారీ
అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పేపర్ క్రేన్ల తయారీ
వనస్థలిపురం : అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా విధాత సొసైటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న పేపర్ క్రేన్ల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతికి ప్రతీకగా భావించే పేపర్ క్రేన్లను తయారు చేయడం ద్వారా శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం మరియు మానవత్వం పట్ల అవగాహన కల్పించడం అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారు పేపర్ క్రేన్లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీలత గారు మాట్లాడుతూ, సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, సహనం మరియు మానవతా విలువలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా కూడా శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పేర్కొనడం జరిగింది.
📞 మరిన్ని వివరాలకు: 9542366556
#VidhathaSociety #InternationalDayOfPeace #PeaceDay2026 #PaperCranes #PaperCraneForPeace #WorldPeace #PeaceAndHarmony #Unity #Humanity #Tolerance #SocialService #SpreadPeace #PeaceBeginsWithUs #Vanastalipuram #September21
Paper Cranes for Peace – International Day of Peace 2026
Vanasthalipuram: On the occasion of the International Day of Peace – September 21, 2026, a Paper Crane Making Activity was organized under the auspices of Vidhatha Society.
The paper cranes, symbolizing peace, unity, harmony, and humanity, were created to spread awareness about the importance of peace and compassion in society. Participants enthusiastically made paper cranes and expressed their heartfelt wish for peace and harmony across the world.
The programme was conducted under the guidance of Vidhatha Society President, G. Srilatha Garu. Speaking on the occasion, Srilatha Garu emphasized that every individual should contribute towards promoting peace, mutual respect, tolerance, and human values in society. She stated that even small initiatives can play an important role in taking the message of peace to the wider community.
For more details: +91 95423 66556
#VidhathaSociety #InternationalDayOfPeace #PeaceDay2026 #PaperCranes #PaperCraneForPeace #WorldPeace #PeaceAndHarmony #Unity #Humanity #Tolerance #SocialService #SpreadPeace #PeaceBeginsWithUs #Vanastalipuram #September21 #GSRilatha

Comments
Post a Comment