వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు
వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు
విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు, వృద్ధాశ్రమం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి గారిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు మెరుగైన వసతులు, భద్రత, ఆరోగ్యం మరియు ఆత్మీయమైన వాతావరణం కల్పించే విధంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి సంబంధించిన విషయాలను వివరించారు. వృద్ధులకు అండగా నిలవడం, వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం మనందరి సామాజిక బాధ్యత. ఈ లక్ష్యంతో విధాత సొసైటీ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#VidhathaSociety #OldAgeHome #SeniorCitizens #ElderlyWelfare #ElderlyCare #SocialService #CommunityService #SeniorCitizenCare #ServingSociety #DignityForElders #WelfareOfSeniorCitizens #ServiceIsOurMission
Another Step Towards the Welfare of Senior Citizens
Vidhatha Society President, Smt. Srilatha Garu, respectfully met Additional Collector Smt. Kiranmai Garu to discuss matters related to the establishment of an Old Age Home.
During the meeting, various aspects regarding the provision of better facilities, safety, healthcare, and a caring and dignified environment for senior citizens were discussed.
Standing by our elders and ensuring that they live with dignity is a collective social responsibility. With this vision, Vidhatha Society continues its dedicated efforts towards the welfare and well-being of senior citizens.
Vidhatha Society – Service is Our Mission
📞 For more information or to enroll: +91 95423 66556
#VidhathaSociety #OldAgeHome #SeniorCitizens #ElderlyWelfare #ElderlyCare #SocialService #CommunityService #SeniorCitizenCare #ServingSociety #DignityForElders #WelfareOfSeniorCitizens #ServiceIsOurMission

Comments
Post a Comment