విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం పూర్తి

 

 

విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ తొలి బ్యాచ్ పూర్తి

మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గాంధీనగర్: విధాత సొసైటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో నిర్వహించిన ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం తొలి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది.

మహిళలు మరియు యువతులను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిక్షణలో పాల్గొన్న శిక్షణార్థులు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీకి సంబంధించిన వివిధ నమూనాలు, తయారీ పద్ధతులు మరియు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విధాత సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా విధాత సొసైటీ నిర్వాహకులు శ్రీమతి శ్రీలత గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత మహిళలు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విధాత సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ రమేష్ వావిలాల వాలంటీర్లు పుష్పవల్లి, స్వరూప, విమల తదితరులు పాల్గొనడం జరిగింది. 

ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేర్చుకోవాలనుకునే తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన మహిళలైనా విధాత సొసైటీని సంప్రదించండి. మీ స్వయం ఉపాధి ప్రయాణాన్ని మా సంస్థతో ప్రారంభించండి.

📞 మరిన్ని వివరాలకు: 9542366556

#VidhathaSociety #ArtificialJewellery #JewelleryMaking #SkillDevelopment #WomenEmpowerment #SelfEmployment #VocationalTraining #FreeTraining #Telangana #Mahabubabad #Kothaguda #Gandhinagar #WomenEntrepreneurs #HandmadeJewellery #EmpoweringWomen #RuralDevelopment #StartupWomen #LearnAndEarn #MakeInIndia #SkillsForLife

Free Artificial Jewellery Making Training organized by Vidhatha Society has successfully completed its 1st Batch at Gandhinagar, Kothaguda Mandal, Mahabubabad District, Telangana.

This initiative was launched to empower women and young girls with practical Artificial Jewellery Making skills, enabling them to build sustainable self-employment opportunities and achieve financial independence.

The program was conducted under the leadership of State Coordinator Mr. Ramesh Vavilala. We sincerely appreciate the support of our dedicated volunteers Pushpavalli, Swarupa, Vimala, and everyone who contributed to the success of this training program.

On this occasion, Mrs. Srilatha, representing Vidhatha Society, stated that the organization will continue to conduct free skill development programs to empower rural women and youth across Telangana.

📢 Women from any district of Telangana who are interested in learning Artificial Jewellery Making are welcome to join our upcoming batches.

📞 For Registration & Details: 9542366556

Together, let's create opportunities, build skills, and empower lives.

#VidhathaSociety #ArtificialJewellery #JewelleryMaking #SkillDevelopment #WomenEmpowerment #SelfEmployment #VocationalTraining #FreeTraining #Telangana #Mahabubabad #Kothaguda #Gandhinagar #WomenEntrepreneurs #HandmadeJewellery #EmpoweringWomen #RuralDevelopment #StartupWomen #LearnAndEarn #MakeInIndia #SkillsForLife

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న MSME అవగాహన సదస్సు