మహిళా సాధికారతకు మరో ముందడుగు – చెన్నారావుపేటలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి
మహిళా సాధికారతకు మరో ముందడుగు – చెన్నారావుపేటలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలంలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 45 రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది.ఈ కార్యక్రమంలో భాగంగా విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణ ద్వారా 40 మందికి పైగా మహిళలు టైలరింగ్ నైపుణ్యాన్ని అభ్యసించి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో విధాత సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ వావిలాల రమేష్ గారు, జిల్లా కోఆర్డినేటర్ ప్రసన్న గారు, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొనడం జరిగింది.
టైలరింగ్ నేర్చుకోవాలనుకునే తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన మహిళలైనా విధాత సొసైటీని సంప్రదించండి. మీ స్వయం ఉపాధి ప్రయాణాన్ని మా సంస్థతో ప్రారంభించండి.
📞 మరిన్ని వివరాలకు: 9542366556
#VidhathaSociety #WomenEmpowerment #TailoringTraining #SkillDevelopment #SelfEmployment #WomenEntrepreneurs #CertificateDistribution #Chennaraopet #Warangal #Telangana #Livelihood #VocationalTraining #EmpoweringWomen #TailoringCourse #CommunityDevelopment #WomenSkills #SustainableLivelihood
Another Step Towards Women's Empowerment – Vidhatha Society Successfully Completes Tailoring Training Program in Chennaraopet
A 45-day free tailoring training program, organized by Vidhatha Society at Chennaraopet Mandal, Warangal District, Telangana, was successfully completed.
As part of the program, Mrs. Srilatha, President of Vidhatha Society, presented certificates to the women who successfully completed the training.
Through this initiative, more than 40 women acquired tailoring skills and took a significant step towards self-employment and financial independence.
The program was attended by Mr. Vavilala Ramesh, State Coordinator of Vidhatha Society, Mr. Prasanna, District Coordinator, and the Village Coordinators, who encouraged and congratulated the trainees on their achievement.
Women from any district in Telangana who wish to learn tailoring are welcome to contact Vidhatha Society. Start your journey toward self-employment with us.
📞 For more information: +91 9542366556
#VidhathaSociety #WomenEmpowerment #TailoringTraining #SkillDevelopment #SelfEmployment #WomenEntrepreneurs #CertificateDistribution #Chennaraopet #Warangal #Telangana #Livelihood #VocationalTraining #EmpoweringWomen #TailoringCourse #CommunityDevelopment #WomenSkills #SustainableLivelihood

Comments
Post a Comment