విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతం
విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతం
విధాత సొసైటీ ఆధ్వర్యంలో, మండల: చెన్నారావుపేట, జిల్లా: వరంగల్ లో ఉచిత టైలరింగ్ కోర్సును నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని కుట్టు నైపుణ్యాలను అభ్యసించడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్‌డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్‌లు మొదలైనవి నేర్పించడం జరిగింది. మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. సంస్థ వాలంటీర్లు స్వరూప, సరిత, మమత తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత కోసం విధాత సొసైటీ నిరంతరం ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ సమాజాభివృద్ధికి కృషి చేస్తోంది.
మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#VidhathaSociety #FreeTailoringCourse #WomenEmpowerment #SkillDevelopment #TailoringTraining #VocationalTraining #WomenEntrepreneurs #SelfEmployment #FinancialIndependence #CommunityDevelopment #SocialImpact #NGO #EmpoweringWomen #Warangal #Chennaraopeta #India #SkillForLife #SustainableLivelihoods #WomenSkills #EducationForAll
Free Tailoring Training Program Successfully Conducted by Vidhatha Society
Vidhatha Society successfully organized a Free Tailoring Training Program at Chennaraopeta Mandal, Warangal District, with the participation of more than 25 women. The training program equips women with practical tailoring skills, including: Basic Tailoring Techniques, Blouse Stitching, Churidar Stitching, Children's Dresses, Skirts and other garment-making skills
The initiative aims to empower women with employable skills, helping them achieve self-employment, financial independence, and sustainable livelihoods. The program was conducted under the leadership of Mrs. Srilatha, President of Vidhatha Society. Society volunteers Swaroopa, Saritha, Mamatha, and others actively participated and supported the successful implementation of the program. Vidhatha Society remains committed to women's empowerment by organizing skill development programs that create opportunities for economic independence and community development.
📞 For more information or to enroll: +91 95423 66556
#VidhathaSociety #FreeTailoringCourse #WomenEmpowerment #SkillDevelopment #TailoringTraining #VocationalTraining #WomenEntrepreneurs #SelfEmployment #FinancialIndependence #CommunityDevelopment #SocialImpact #NGO #EmpoweringWomen #Warangal #Chennaraopeta #India #SkillForLife #SustainableLivelihoods #WomenSkills #EducationForAll
.jpeg)
Comments
Post a Comment