విధాత సొసైటీ ఆధ్వర్యంలో "స్టూడెంట్ మైండ్ కౌన్సెలింగ్ ప్రోగ్రామ్" నిర్వహించడం జరిగింది.
విధాత సొసైటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ మైండ్ కౌన్సెలింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యం, లక్ష్య సాధనపై అవగాహన పెంపొందించే అంశాలపై విలువైన కౌన్సెలింగ్ మరియు మార్గదర్శకత్వం అందించబడింది.
ఈ కార్యక్రమం వనస్థలిపురం కమ్యూనిటీ హాల్‌లో అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి నేతృత్వంలో నిర్వహించబడింది. విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం మరియు భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#VidhathaSociety #StudentMindCounselling #MentalHealthMatters #StudentWellbeing #YouthEmpowerment #PersonalityDevelopment #PositiveMindset #SelfConfidence #StressManagement #Education #StudentSuccess #CommunityService #SocialImpact #Vanasthalipuram #Hyderabad #NGO #EmpowerStudents #TogetherForChange
Student Mind Counselling Programme Conducted by Vidhatha Society
Vidhatha Society successfully organized a Student Mind Counselling Programme aimed at promoting students' mental well-being and personal development.
As part of the programme, students received valuable counselling and guidance on building self-confidence, developing a positive mindset, managing stress effectively, and setting and achieving their life goals.
The programme was conducted at Vanasthalipuram Community Hall under the leadership of Mrs. Srilatha, President of Vidhatha Society. The organizers emphasized that such initiatives play a vital role in enhancing students' mental wellness, personality development, and preparing them to achieve their future aspirations.
More than 100 students and their parents participated in the programme, making it a meaningful and impactful event. The enthusiastic participation reflected the growing awareness of the importance of mental health and holistic development among students and families.
📞 For more details or to participate in our upcoming programmes: +91 95423 66556
#VidhathaSociety #StudentMindCounselling #MentalHealthMatters #StudentWellbeing #YouthEmpowerment #PersonalityDevelopment #PositiveMindset #SelfConfidence #StressManagement #Education #StudentSuccess #CommunityService #SocialImpact #Vanasthalipuram #Hyderabad #NGO #EmpowerStudents #TogetherForChange

Comments
Post a Comment