కొత్తగూడ మండలంలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ శిక్షణ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గాంధీనగర్లో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీకి సంబంధించిన ఆధునిక నైపుణ్యాలను నేర్చుకుని, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే అవకాశం కలుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,
తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన ఆసక్తి గల మహిళలైనా తమ ప్రాంతంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో విధాత సొసైటీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని లేదా కోర్సుల్లో చేరాలని ఆసక్తి ఉంటే, మమ్మల్ని సంప్రదించండి.
📞 మరిన్ని వివరాలకు: 9542366556
#VidhathaSociety #WomenEmpowerment #SkillDevelopment #ArtificialJewellery #VocationalTraining #SelfEmployment #WomenEntrepreneurs #Mahabubabad #Kothaguda #Telangana #RuralDevelopment #CommunityDevelopment #Livelihood #NGO #EmpowerWomen #FreeTraining #SkillIndia #SocialImpact
Vidhatha Society Launches Free Artificial Jewellery Making Training Program at Kothaguda
Vidhatha Society has successfully launched a Free Artificial Jewellery Making Training Program at Gandhi Nagar, Kothaguda Mandal, Mahabubabad District, Telangana.
The program aims to empower women through skill development and self-employment opportunities. More than 25 women have enrolled and are actively participating in the training. Participants will learn modern artificial jewellery making techniques, enabling them to start their own businesses and become financially independent.
The training program is being conducted under the leadership of Ms. Srilatha, President of Vidhatha Society, who is committed to promoting women's empowerment through vocational skill development.
Women from any district in Telangana who are interested in learning skill-based courses are welcome to join training programs conducted by Vidhatha Society in their respective areas.
If you would like to organize a training program in your locality or enroll in one of our courses, please contact us.
📞 For more details: +91 95423 66556
#VidhathaSociety #WomenEmpowerment #SkillDevelopment #ArtificialJewellery #VocationalTraining #SelfEmployment #WomenEntrepreneurs #Mahabubabad #Kothaguda #Telangana #RuralDevelopment #CommunityDevelopment #Livelihood #NGO #EmpowerWomen #FreeTraining #SkillIndia #SocialImpact

Comments
Post a Comment