విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం


విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ ముందు అన్నదాన కార్యక్రమం 

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ హాస్పిటల్ ముందు అన్నదాన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పేదలు, నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు, రోగుల సహాయకులు మరియు ఆకలితో ఉన్న ప్రజలు ఉచిత భోజనం పొంది లబ్ధి పొందారు."ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయంగా భోజనం అందించడం" అనే లక్ష్యంతో విధాత స్వచ్చంద సంస్థ ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు జి. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో వాలంటీర్లు సంధ్య, రాధ, శ్రీవాణి, దీపక్ తదితరులు పాల్గొని తమ విలువైన సేవలను అందించారు.

మీరు కూడా ఈ సేవలో భాగస్వాములు కావచ్చు.

మీ పిల్లల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, పెద్దల జ్ఞాపకార్థం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో మీ కుటుంబ సభ్యుల పేరుపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించవచ్చు.విధాత  స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప్పులు, పసుపు,కారం,నూనె  ఇతర వంట సామగ్రి అలాగే వాస్తు రూపేణ ధన రూపేణ విరాళంగా  ఇవ్వవచ్చు. GPay or Phonepay నెంబర్  9666602371

📞 మరిన్ని వివరాలకు: 9542366556

#VidhathaSociety #Annadanam #DailyAnnadanam #FeedTheHungry #GandhiHospital #FoodForAll #ServeHumanity #CompassionInAction #CommunityService #SocialImpact #HelpingHands #NGOIndia #Charity #DonateForACause #KindnessMatters #HumanityFirst #Volunteer #TogetherWeCan #SupportTheNeedy #HyderabadNGO #FoodDonation #GivingBack #MakeADifference #ActOfKindness #HopeThroughService

Daily Annadanam Programme by Vidhatha Society .

Vidhatha Society has been conducting its Daily Annadanam (Free Meal Service) continuously for the past 12 years with the vision of serving humanity and ensuring that no one goes hungry. As part of this noble initiative, free meals are distributed regularly in front of Gandhi Hospital, providing nutritious food to those who need it most.

During this programme, more than 200 people benefited, including underprivileged families, homeless individuals, senior citizens, persons with disabilities, patient attendants, and others facing hunger. The Society believes that serving food with love and dignity is one of the greatest forms of social service. Through this initiative, Vidhatha Society continues its commitment to supporting vulnerable sections of society and spreading the message of compassion and humanity.

The programme was organized under the leadership of Mrs. G. Srilatha, President of Vidhatha Society. Dedicated volunteers Sandhya, Radha, Sreevani, Deepak, and many others actively participated and extended their valuable support to make the programme a success.

Vidhatha Society invites everyone to become a part of this meaningful mission. Individuals and families can sponsor an Annadanam on special occasions such as birthdays, wedding anniversaries, memorial days, or any other memorable event. Contributions in the form of rice, vegetables, pulses, cooking oil, spices, groceries, or monetary donations are also welcomed.

Together, we can bring hope to those in need because every meal served is a step towards a kinder and more compassionate society. GPay / PhonePe: 9666602371

For more information: +91 9542366556

#VidhathaSociety #Annadanam #DailyAnnadanam #FeedTheHungry #GandhiHospital #FoodForAll #ServeHumanity #CompassionInAction #CommunityService #SocialImpact #HelpingHands #NGOIndia #Charity #DonateForACause #KindnessMatters #HumanityFirst #Volunteer #TogetherWeCan #SupportTheNeedy #HyderabadNGO #FoodDonation #GivingBack #MakeADifference #ActOfKindness #HopeThroughService

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న MSME అవగాహన సదస్సు