ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విధాత సొసైటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విధాత సొసైటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) సందర్భంగా విధాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఎన్‌జీఓస్ కాలనీలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు, ప్రాథమిక దశలో గుర్తించడం, అవసరమైన వైద్య పరీక్షలు మరియు నివారణ మార్గాలపై విస్తృత అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా పాల్గొన్న వైద్య నిపుణులు క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక నిర్ధారణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, అలాగే సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చనే అంశాలపై ప్రజలకు వివరించారు.
యూత్ స్పిరిట్ పబ్లికేషన్ డైలీ న్యూస్‌పేపర్‌లో పని చేయడానికి మార్కెటింగ్ / సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఉద్యోగులు కావలెను.
Comments
Post a Comment