విధాతా సొసైటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమం
శాస్త్రీయ తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమం విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది!
మీరు కూడా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా?
అయితే మీకు ఇది బెస్ట్ అవకాశము!విధాతా సొసైటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనెటీగల పెంపకం (Bee Keeping) పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతోంది.
ఈ శిక్షణ ద్వారా మీరు నేర్చుకునేది:తేనెటీగల పెంపకానికి అవసరమైన పద్ధతులు,పెట్టుబడి, నిర్వహణ, సంరక్షణ,తేనె సేకరణ & మార్కెటింగ్, లాభదాయకంగా వ్యాపారం ప్రారంభించడం
ఆదాయం అవకాశం: ఈ శిక్షణ పూర్తయ్యాక మీరు నెలకు ₹25,000/- నుండి పైగా ఆదాయం పొందవచ్చు!
ఎవరికీ ఉపయోగపడుతుంది?
రైతులు,యువత / నిరుద్యోగులు,మహిళలు,స్వయం ఉపాధి కోరుకునేవారు,చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు
నమోదు కోసం వెంటనే సంప్రదించండి : 9542366556
Scientific Beekeeping Training by Vidhatha Society
Do you want to earn a good income with low investment?
This is a great opportunity for you!
Vidhatha Society is conducting a Scientific Beekeeping (Bee Keeping) Training Program to help you start your own profitable business.
In this training, you will learn beekeeping methods, investment details, bee care and management, honey extraction, marketing, and how to start a successful beekeeping business.
After completing the training, you can earn ₹25,000 per month or more.
This program is useful for farmers, youth, unemployed persons, women, and anyone who wants self-employment or to start a small business.
📞 For registration, contact: 9542366556
#BeekeepingTraining #ScientificBeekeeping #SelfEmployment #LowInvestmentBusiness #VidhathaSociety

Comments
Post a Comment