విధాతా సొసైటీ ఆధ్వర్యంలో స్వయం సహాయ బృందాల అవగాహన కార్యక్రమం

 


విధాతా సొసైటీ ఆధ్వర్యంలో స్వయం సహాయ బృందాల అవగాహన కార్యక్రమం 

సామాజిక అభివృద్ధికి మహిళల ఆర్థిక స్వావలంబన చాలా కీలకం. ఈ నేపథ్యంలో విధాతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఎన్.జి.ఓస్ కాలనీలో స్వయం సహాయ బృందాల (Self Help Groups - SHGs) అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు SHGల ప్రాధాన్యత, ఉపయోగాలు, వాటి ద్వారా అందుకునే లాభాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బాగంగా SHG ల నిర్మాణ విధానం,సభ్యుల బాధ్యతలు, హక్కులు,బ్యాంకుల ద్వారా రుణాల సదుపాయాలు,వ్యాపార ప్రారంభానికి సూచనలు,ప్రభుత్వం అందించే పథకాలపై వివరాలు,నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి మొదలైన అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది.దీనిలో 40 మందికి పైగా మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.

మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556

#VidhathaSociety #SHGAwareness #WomenEmpowerment #SelfHelpGroups #FinancialIndependence
#SkillDevelopment #LeadershipDevelopment #CommunityDevelopment #NGOActivities #EmpoweringWomen

Self Help Groups (SHGs) Awareness Program by Vidhatha Society 

Women’s economic empowerment is the backbone of social development. With this vision, Vidhatha Society successfully organized a Self Help Groups (SHGs) Awareness Program at NGOs Colony, Vanasthalipuram.

The program aimed to educate women about the importance of SHGs, their benefits, and how they can achieve financial self-reliance through collective efforts. Participants were given detailed insights into:

Formation and structure of SHGs, Roles, responsibilities, and rights of members, Bank loan facilities and financial inclusion, Guidance for starting small businesses, Government schemes available for SHGs, Leadership and confidence-building skills. More than 40 women actively participated in the program.

The program was conducted under the able leadership of Vidhatha Society President, Smt. Srilatha Garu, inspiring women to move towards self-employment and sustainable livelihoods.

📞 For more details or to participate: 9542366556

Together, let’s empower women and build a stronger community 

#VidhathaSociety #SHGAwareness #WomenEmpowerment #SelfHelpGroups #FinancialIndependence
#SkillDevelopment #LeadershipDevelopment #CommunityDevelopment #NGOActivities #EmpoweringWomen

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం