విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం

 


విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం 

విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (Skill Development Programme in Tailoring) నిర్వహించడం జరిగింది.మహిళలకు, నిరుద్యోగ యువతికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో స్వావలంబనను తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్‌డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్‌లు మొదలైనవి నేర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.

మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 

#VidhathaSociety #SkillDevelopment #TailoringTraining #WomenEmpowerment #SelfReliance #LivelihoodSkills #WomenSupportWomen #NGOActivities #CommunityDevelopment #EmpoweringWomen

Tailoring Skill Development Programme by Vidhatha Society 

Vidhatha Society successfully organized a Tailoring Skill Development Programme, aimed at empowering women and unemployed youth by providing them with practical skills for self-reliance and sustainable livelihoods.

During this programme, participants received hands-on training in:
 Basic Tailoring Techniques, Advanced Designing, Blouse Stitching, Chudidar, Children’s Dresses, Skirts and more

A total of 40 women actively participated in this programme and enhanced their tailoring skills. The programme was conducted under the able leadership of Vidhatha Society President, Smt. Srilatha Garu.

📞 For more details or to participate: 9542366556

Together, let’s stitch a future of confidence, skills, and self-employment 

#VidhathaSociety #SkillDevelopment #TailoringTraining #WomenEmpowerment #SelfReliance #LivelihoodSkills #WomenSupportWomen #NGOActivities #CommunityDevelopment #EmpoweringWomen

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం