విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం

 


విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం 

విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (Skill Development Programme in Tailoring) నిర్వహించడం జరిగింది.మహిళలకు, నిరుద్యోగ యువతికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో స్వావలంబనను తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్‌డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్‌లు మొదలైనవి నేర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.సంస్థ వాలంటీర్లు సునీత,మౌనిక, మమత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 

#VidhathaSociety #SkillDevelopmentProgramme #TailoringTraining #WomenEmpowerment #SelfEmployment #CommunityDevelopment #NGOWork

Tailoring Skill Development Programme by Vidhatha Society

Vidhatha Society successfully organized a Tailoring Skill Development Programme with the main objective of empowering women and unemployed youth by providing them with practical skills for self-employment. This programme was designed to encourage self-reliance and improve livelihood opportunities for the participants.

During the training, the participants were taught basic tailoring techniques along with advanced designing skills. They received hands-on training in stitching blouses, churidars, children’s dresses, skirts, and other garments. The programme helped the participants gain confidence and improve their technical knowledge in tailoring.

A total of 30 women actively took part in this programme and showed great enthusiasm throughout the training. The programme was conducted under the leadership of Vidhatha Society President, Smt. Srilatha Garu. The successful implementation of the programme was made possible with the support and dedication of the society volunteers Sunitha, Mounika, Mamatha, and others.

Through such initiatives, Vidhatha Society continues its commitment towards women empowerment and community development by creating opportunities for skill enhancement and sustainable livelihoods.

For more details or to participate, please contact: 9542366556

#VidhathaSociety #SkillDevelopmentProgramme #TailoringTraining #WomenEmpowerment #SelfEmployment #CommunityDevelopment #NGOWork

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం