విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

 


విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  11 సంవత్సరాల  నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ వద్ధ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 170 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.  ఆకలితో ఉన్న వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని విధాత  సొసైటీ అధ్యక్షురాలు G.శ్రీలత గారి  ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అలాగే వాలంటీర్లు సురేష్,దీపక్,అనిత,సంజన తదితరులు పాల్గొన్నారు.    

విధాత  స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు  సందర్బంగా  మరియు  ఏ ఇతర కార్యక్రమాలు  అయిన వారి యొక్క పేర్ల మీద  అన్నదాన కార్యక్రమంకి  మీరు కూడా తమవంతు సహాయం చేయవచ్చు. విధాత  స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప్పులు, పసుపు,కారం,నూనె  ఇతర వంట సామగ్రి అలాగే వాస్తు రూపేణ ధన రూపేణ విరాళంగా  ఇవ్వవచ్చు. GPay or Phonepay నెంబర్  9666602371

మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556

#VidhathaVoluntaryOrganization #Annadanam #FeedTheHungry #ServiceToHumanity
#HelpingHands #NoOneSleepsHungry #CharityWork #SocialService
#Vanastalipuram #DonateForACause #KindnessMatters

Annadanam Program by Vidhatha Voluntary Organization 

Vidhatha Voluntary Organization has been successfully conducting a daily Annadanam (free food distribution) program for the past 11 years with the aim of serving humanity.

As part of this noble initiative, free meals were distributed today to the poor, homeless people, daily wage workers, and senior citizens near Vanastalipuram Area Hospital.
More than 170 people benefited from today’s program. Special priority was given to the hungry, elderly, persons with disabilities, and orphaned children.

This program was organized under the leadership of Vidhatha Society President Mrs. G. Sreelatha, with active support from volunteers Suresh, Deepak, Anita, Sanjana, and others.

🙏 You too can be a part of this noble cause
You may support the Annadanam program on the occasion of:

  • Your children’s birthdays

  • In memory of your elders

  • Wedding anniversaries

  • Or any special occasion, in the name of your loved ones

Donations are accepted in the form of rice, vegetables, pulses, cooking oil, spices, groceries, or financial contributions.

📲 GPay / PhonePe: 9666602371
📞 For more details or to participate: 9542366556

#VidhathaVoluntaryOrganization #Annadanam #FeedTheHungry #ServiceToHumanity
#HelpingHands #NoOneSleepsHungry #CharityWork #SocialService
#Vanastalipuram #DonateForACause #KindnessMatters

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం