విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో - కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం

 


విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో - కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో యువతకు మరియు ఆసక్తి గల వ్యక్తులకు  కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమం ద్వారా యువతలో డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించడం, ఆధునిక సాంకేతికతను అందరికీ చేరువ చేయడం లక్ష్యంగా  నిర్వహించడం జరిగింది.ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తూ  దీనిలో బాగంగా  కంప్యూటర్ పై అవగాహన, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ వాడకం మరియు  డేటా ఎంట్రీ & ప్రోగ్రామింగ్ మొదలైన వాటిని నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 30 మంది యువత శిక్షణ పొందారు, దీనిలో బాగంగా ట్రైనింగ్ టీచర్స్ సుష్మ,అరుణ్ మరియు సంస్థ వాలంటీర్లు రజిత, మమత, వినయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో స్వంత ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇలాంటి ఎన్నో ఉచిత  శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మీలో ఎవరైనా ఈ శిక్షణ అవకాశాల కోసం మా యొక్క విధాత స్వచ్చంద సేవాసంస్థని సంప్రదించగలరు. 

మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556

#VidhathaVoluntaryServiceOrganization #ComputerTraining #DigitalLiteracy #SkillDevelopment #YouthEmpowerment #FreeTrainingProgram #EmploymentOpportunities #SelfEmployment #TechnologyForAll #CommunityDevelopment

Vidhatha Voluntary Service Organization – Computer Training Program

Under the aegis of Vidhatha Voluntary Service Organization, a Computer Training Program was successfully conducted for youth and interested individuals. The main objective of this initiative was to enhance digital literacy among youth and make modern technology accessible to all, with special focus on improving employment opportunities.

As part of the training, participants were provided hands-on knowledge in Computer Basics, MS Office, Internet Usage, Data Entry, and Programming fundamentals. The program was conducted under the leadership of Smt. Srilatha Garu, President of Vidhatha Voluntary Service Organization.

A total of 30 youths received training in this program. The training was supported by Trainers Sushma and Arun, along with dedicated volunteers Rajitha, Mamatha, Vinay, Kiran, and others.

Vidhatha Voluntary Service Organization continues to conduct many such free skill development and training programs to support self-employment and livelihood opportunities.

📞 For more details or to participate: 9542366556

#VidhathaVoluntaryServiceOrganization #ComputerTraining #DigitalLiteracy #SkillDevelopment #YouthEmpowerment #FreeTrainingProgram #EmploymentOpportunities #SelfEmployment #TechnologyForAll #CommunityDevelopment

Comments

Popular posts from this blog

విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం