విధాతా సొసైటి ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.! | Vidhatha Society Plantation Program
విధాతా సొసైటి ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.! విధాతా సొసైటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించటం జరిగింది.! ఈ కార్యక్రమంలో మహిళలు వారి పిల్లలతో సహాయ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విధాతా సొసైటి ఇలానే సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది. మేము ఇలానే సమాజానికి, మన పర్యావరణానికి ఉపయోగపడే కర్యక్రమాలు చేయటానికి మీ నుండి ఎంతోకొంత సహాయం ఆశిస్తూ.. మా ఈ స్వచ్చంధ సంస్థ 2011 లో స్థాపించాము, అప్పటినుండి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము.. మా సంస్థ ముఖ్య ఉద్ధేశం మానవ సేవే మాధవ సేవ.! మానవ సేవే మాధవ సేవ అని నమ్మే మా సంస్థ మావంతు సహాయంగా సమాజానికి సేవ చేస్తూ వస్తున్నాము.. మా సంస్థలో చేస్తున్న పనులు... నిత్య అన్నదానం. స్త్రీ & శిశువు సంక్షేమం ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్టూడెంట్ కౌన్సిలింగ్ స్కిల్ డెవలప్మెంట్ అవగాహనా కార్యక్రమాలు స్వయం సహాయ బృందం ఏర్పాటు & మెయింటెనెన్స్ హెల్త్ క్యాంప్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంగవైకల్యం ఉన్నవారి సంక్...