విధాతా సొసైటి ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.! | Vidhatha Society Plantation Program
విధాతా సొసైటి ఇలానే సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది.
మేము ఇలానే సమాజానికి, మన పర్యావరణానికి ఉపయోగపడే కర్యక్రమాలు చేయటానికి మీ నుండి ఎంతోకొంత సహాయం ఆశిస్తూ..
మా ఈ స్వచ్చంధ సంస్థ 2011 లో స్థాపించాము, అప్పటినుండి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము..
మా సంస్థ ముఖ్య ఉద్ధేశం మానవ సేవే మాధవ సేవ.!
మానవ సేవే మాధవ సేవ అని నమ్మే మా సంస్థ మావంతు సహాయంగా సమాజానికి సేవ చేస్తూ వస్తున్నాము..
మా సంస్థలో చేస్తున్న పనులు...
నిత్య అన్నదానం.
స్త్రీ & శిశువు సంక్షేమం
ఫ్యామిలీ కౌన్సిలింగ్
స్టూడెంట్ కౌన్సిలింగ్
స్కిల్ డెవలప్మెంట్
అవగాహనా కార్యక్రమాలు
స్వయం సహాయ బృందం ఏర్పాటు & మెయింటెనెన్స్
హెల్త్ క్యాంప్స్
కల్చరల్ ప్రోగ్రామ్స్
అంగవైకల్యం ఉన్నవారి సంక్షేమం
జంతు సంక్షేమం
ప్రకృతి పరిరక్షణ
మరియు డొనేషన్స్ & బుక్స్ ఫ్రీ లైబ్రరీ
నిత్య అన్న సమర్పణకు మీ వంతు సహాయం...!
ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద , మురికివాడల కూడళ్ల వద్ద జరిగే నిత్య అన్న సమర్పణకి కేవలం 11 రూపాయల సేకరణ కార్యక్రమం చేపట్టాము.,
11 రూపాయలతో లేదా అంతకు మించి ఈ అన్నదాన కార్యక్రమానికి మీ సహకారం అందించవచ్చు. gpay / phonepay No :: 9666602371 రోజూ అన్నదానానికి అయ్యే ఖర్చు వివరాలు ( విస్తరాకులు, మంచినీరు, అన్నం, పప్పు, సాంబారు, కూర, పచ్చడి, పెరుగు మరియు ప్రత్యేకమైన రోజులు లేదా పుట్టినరోజు, మ్యారేజ్ డే సెలెబ్రేషన్స్ కి స్వీట్ )
ఖర్చు అంచనా :
ఒక్కరికి 51 /-
ఇద్దరికి 101 /-
ఐదుగురికి 251 /-
పదిమందికి 501 /-
ఇరవై ఐదు మందికి 1251 /-
యాభై మందికి 2501 /-
వంద మందికి 5501 /-
రెండువందల మందికి 10201 /-
ఐదువందల మందికి 25501 /-
వెయ్యిమందికి 51001 /-
ఈ నిత్య అన్నసమర్పణ యజ్ఞం నిరంతరం సాగేలా మీ ప్రోత్సాహం సహకారం అందించగలరని మనవి..!
విధాతా సొసైటీ
9666602371

.jpeg)
.jpeg)



Comments
Post a Comment