స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్




విధాత సొసైటి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద  టైలరింగ్   క్లాస్సీస్  నేర్పించడం జరగుతుంది. టైలరింగ్  క్లాస్సీస్   అనేది యువత, మహిళలకు ఉపాధి సాధనాన్ని కల్పించేందుకు రూపొందించిన ఒక శిక్షణా కార్యక్రమం.ఈ ప్రోగ్రామ్ల ద్వారా మహిళలు తమ టైలరింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, స్వతంత్రంగా జీవనోపాధి పొందడానికి అవకాశం ఉంటుంది.

శిక్షణా కార్యక్రమాలు :

  • బేసిక్ కుట్టు పద్ధతులు: మొదటిసారి మెషీన్ కుట్టు నేర్చుకునే వారికి పాఠాలు అందిస్తారు.
  • డిజైనింగ్ & ఫ్యాషన్ టెక్నిక్స్: ఆధునాతన డిజైనింగ్ టెక్నిక్స్ గురించి శిక్షణ.
  • మెషీన్ ఉపయోగాలు: టైలరింగ్ మెషీన్లు ఎలా వినియోగించుకోవాలో పూర్తి అవగాహన. ఈరోజు ఫ్రొక్క్  కటింగ్ చూపించారు.  ఈ క్లాస్లోలో 63 విద్యార్ధులు పాలుగొన్నారు. 
  • Comments

    Popular posts from this blog

    విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు

    విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ పోటీ

    విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం