Posts

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

Image
        విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం:   వరల్డ్ ఎన్జీవో డే  ప్రతి ఏడాది  ఫిబ్రవరి 27  న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఇది సామాజిక సేవా సంస్థలు (NGOs) ప్రపంచానికి అందించే గొప్ప సేవలను గుర్తించేందుకు, వాటి ప్రభావాన్ని చూపేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించబడింది. విధాత  స్వచ్చంద సేవాసంస్థ  ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.వరల్డ్ ఎన్‌జి‌ఓ డే సందర్బంగా  విధాత సొసైటీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విధాత సొసైటీ ఎన్జీఓ అధ్యక్షురాలు జి. శ్రీలత గారు నిర్వహించారు,  ఈ సందర్భంగా పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు,80 మందికి పైగా ఉచితంగా బిపి , షుగర్ కి సంబంధించిన  పరీక్షలు,  గుండె కు సంబంధించిన ECG పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రముఖ వైద్యులు డా. మధు, డా.యోగేష్ మరియు విధాత స్వ...

విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమo

Image
  విధాత    స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది: విధాత   స్వచ్చంద సంస్థ సమాజ సేవలో ఒక ప్రముఖ సంస్థగా నిలుస్తూ, ఫిబ్రవరి-24-2025  ఆహార భద్రత లోపిస్తున్న నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని హస్తినాపురం కూడలి వద్ధ నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆకలితో ఉన్న వారికి , పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించడం,సమాజంలో దయ, సేవాభావాన్ని ప్రోత్సహించడం ఈ  కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాలు.  ఆకలితో బాధపడుతున్న వారికి అన్నం, కూరలు, పప్పు, చపాతీలు, పండ్లు, నీరు పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేశారు . వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారుఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది , అలాగే  సంస్థ   సభ్యులు  కేయూరా మాన్వి,  జ్యోతి మహేశ్వర్,  వాలంటీర్లు  కల్పనా, మాధవి, విజయ, వినయ్, విజయలక్ష్మి, శ్రీ విద్య, పా...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ర్యాలీ

Image
  విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ర్యాలీ   విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ర్యాలీ  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ప్రమాదాలను తగ్గించడం,ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం,హెల్మెట్,సీటుబెల్ట్ పై అవగాహన,రోడ్డు భద్రతా నియమాల ప్రచారాలపై అవగాహన కల్పించారు,అలాగే అతివేగం వలన జరిగే  ప్రమాదాల గురించి, ప్రమాదాలను జరగకుండా  పాటించాల్సిన నిబంధనలు తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపకూడదు అని, చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సైకిల్ మరియు బైక్ వాడే వారికి హెల్మెట్ వాడకం తప్పనిసరి అని, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సేవాసంస్థ అద్యక్షురాలు   శ్రీమతి శ్రీలత గీని గారు , ఉపాధ్యక్షురాలు కేయూరా మాన్వి  మరియు ఇతర ప్రముఖులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధనుష్ మరియు సేవాసంస్థ వాలంటీర్లు విజయ, కల్పన, మాధవి, వసంత, సునీత, వినయ్, అంకిత పాల్గొన్నారు. ...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం

Image
  విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. విధాత  స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి జి. శ్రీలత గారి నేతృత్వంలో పోషకాహారాన్ని వికలాంగులకు అందజేయడం జరిగింది. ఆకలితో బాధపడే వారికి సాయంగా నిలిచింది.బియ్యం,పప్పులు, కూరగాయలు,నూనే,చింతపండు,ఉప్పు,కారం,పసుపు,చక్కెర,గోధుమ పిండి  మొదలైన  నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 0 మంది నిరుపేదలు లబ్ది పొందారు, అలాగే ఈ ఆహార పంపిణీ కార్యక్రమం ఎంతో మేలు చేసింది అని అక్కడికి వచ్చిన ప్రజలు కొనియాడారు. విధాత  సంస్థ వాలంటీర్లు విజయ,కల్పన,మాధవి,వసంత,సునీత మరియు అనిత ఈ కార్యక్రమనికి సహకరించారు. విధాత  స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు  సందర్బంగా  మరియు  ఏ ఇతర కార్యక్రమాలు  అయిన వారి యొక్క పేర్ల మీద   ఆహార పంపిణీ  కార్యక్రమంకి  మీరు కూడా తమవంతు సహాయం చేయవచ్చు.  విధాత  స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు,...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ( టైలరింగ్)

Image
  విధాత  సొసైటీ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ( టైలరింగ్) విధాత  స్వచ్చంద సంస్థ అద్వర్యంలో టైలరింగ్ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,టైలరింగ్ నైపుణ్య అభివృద్ధి అనేది వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలకు, దుస్తులు కుట్టడం మరియు డిజైన్ చేయడం వంటి నైపుణ్యాలను అందించడానికి రూపొందించబడిన ఒక ముఖ్యమైన వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమం. ఇది ఆర్థిక స్వావలంబన పొందడానికి మరియు స్వయం ఉపాధి కోసం గొప్ప అవకాశం. దీనిలో ప్రాథమికంగా  కట్టింగ్,స్టిచింగ్,డిజైనింగ్, హేమ్మింగ్ నేర్పించడం జరిగింది.ఈ టైలరింగ్ నైపుణ్య౦తో మహిళలు ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు పొందాలని,స్వంత బుటిక్ లేదా టైలరింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు సహాయపడాలి అని ఈ యొక్క టైలరింగ్ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని  విధాత  స్వచ్చంద సంస్థ అద్యక్షురాలు G.శ్రీలత గారు నిర్వహించారు.  ఈ  కార్యక్రమంలో 50  మంది శిక్షణ పొందారు.  అలాగే సంస్థ వాలంటీర్లు  వసంత, కల్పన, మాధవి, విజయ ఈ కార్యక్రమానికి  సహకరించారు...

Legal Awareness Progamme - Rally

Image
  విధాత  స్వచ్చంద  సేవాసంస్థ   చట్టసంబంధిత అవగాహన ర్యాలీ : విధాత  స్వచ్చంద  సేవాసంస్థ   చట్టసంబంధిత అవగాహన ర్యాలీ(Legal Awareness  Progamme - Rally)  నిర్వహించింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు  చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, మరియు న్యాయ సహాయ సేవలపై అవగాహన కల్పించడం, చట్ట పరిజ్ఞానం మన హక్కు,మహిళల హక్కులను రక్షించడం,గృహ హింసపై చట్టలపై అవగాహన మొదలైన సందేశాలతో ప్రజలల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఈ  చట్టసంబంధిత అవగాహన ర్యాలీని ఎల్ బి నగర్   ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన నిమిత్తం చేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి కీలకమైన విషయాలపై సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీలో 130 మంది  స్కూల్, కాలేజీల విద్యార్థులు, మహిళలు ,సామాజిక కార్యకర్తలు మరియు లాయర్లు ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని  విధాత   స్వచ్చంద  సేవాసంస్థ   అధ్యక్షురాలు G.శ్రీలత గారు   నిర్వహించారు.  వాలంటీర్లు  కల్పన, మాధవి, విజయ, విజయలక్ష్మి, వినయ్, అంకిత, వినయ్,...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో-వృద్ధుల సంక్షేమ కార్యక్రమం

Image
  విధాత  స్వచ్చంద  సేవాసంస్థ   ఆధ్వర్యంలో-వృద్ధుల సంక్షేమ కార్యక్రమం విధాత స్వచ్చంద  సేవాసంస్థ   ఆధ్వర్యంలో వృద్ధుల సంక్షేమ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. దీనిలో బాగంగా  ఆరోగ్య మరియు  సంక్షేమ కార్యక్రమాలు, మానసిక మరియు  భావోద్వేగ సహాయం మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. వృద్దుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్తపోటు, షుగర్, కంటి మరియు  దంత పరీక్షలు చేయించడం జరిగింది.  ఆరోగ్యకరమైన జీవనశైలి పై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఒంటరితనాన్ని నివారించేందుకు మానసిక ఆరోగ్య సలహాలు ఇవ్వడం, యోగ మరియు మెడిటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం తమకు ఎంతో తోడుగా సహాయకారంగా నిలిచింది అని అక్కడికి వచ్చిన వృద్ధులు  ఈ  విధాత  స్వచ్చంద  సేవాసంస్థను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 70 మంది వృద్దులు పాల్గొన్నారు.  ఈ  కార్యక్రమానన్ని  విధాత  స్వచ్చంద  సేవాసంస్థ   అధ్యక్షురాలు G.శ్రీలత గారు   నిర్వహించారు.  వాలంటీర్లు  కల్పన, మాధవి,అనిత,విజయ, సున...