ఈరోజు విధాత సొసైటీ, కామినేని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరం లో 100 మందికి పైగా ఉచితంగా బిపి కి సంబంధించిన టెస్టులు, షుగర్ కి సంబంధించిన రక్త పరీక్షలు, గుండె కు సంబంధించిన ecg పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిసీషియన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీమతి ఆకాంక్ష, జనరల్ సెక్రెటరీ శ్రీ జ్యోతి మహేశ్వర్ మరియు సంస్థ సభ్యులు హార్ధిక్ ఫాల్గుణసఖ, కేయూర మాన్వి, వాలంటీర్లు భారతి, మరియు వసంత లక్ష్మి పాల్గొన్నారు మీ ఏరియా లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలంటే 9666602371 నెంబర్ కు సంప్రదించండి VIDHATHA SOCIETY