ప్రతిరోజూ గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్ద, మురికివాడల కూడళ్ల వద్ద జరిగే నిత్య అన్న సమర్పణకి కేవలం 11 రూపాయల సేకరణ కార్యక్రమం చేపట్టాము. కేవలం పదకొండు రూపాయలతో లేదా అంతకు మించిఈ అన్నదాన కార్యక్రమానికి మీ సహకారం అందించవచ్చు.

gpay/ phone pay no.9666602371

 రోజూ అన్నదానానికి అయ్యే ఖర్చు వివరాలు (విస్తరాకులు, మంచినీరు, అన్నం, పప్పు, సాంబారు, కూర, పచ్చడి, పెరుగు, ప్రత్యేకమైన రోజులు లేదా పుట్టినరోజు, మ్యారేజ్ డే సెలెబ్రేషన్స్ కి స్వీట్).

అన్న సమర్పణ ఖర్చు అంచనా:

ఒక్కరికి.......51/-

ఇద్దరికి........101/-

ఐదుగురికి......251/-

పదిమందికి.....501/-

ఇరవై ఐదు మందికి ....1251/-

యాభై మందికి .....2501/-

వంద మందికి.....5501/-

రెండు వందల మందికి.....10201/-

ఐదు వందల మందికి.....25501

వెయ్యి మందికి....51001/-

 ఈ నిత్య అన్నసమర్పణ యజ్ఞం నిరంతరం సాగేలా మీ ప్రోత్సాహం సహకారం అందించగలరని మనవి.🙏

SRILATHA GEENI
VIDHATHA SOCIETY
Phone No.9666602371


Comments

Popular posts from this blog

Mental Wellness Program

HIV/AIDS Awareness Programme & Rally by Vidhatha Society NGO

Republic Day Celebrations - Vidhatha Society NGO 2025