వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్బంగా మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం
విధాత స్వచ్చంధ సేవ సంస్థ అద్వర్యంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్బంగా మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం (Mental Wellness Program) నిర్వహించారు. విద్యార్థులు విద్యాసంబంధమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో ,చదువులపై ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో ,భావోద్వేగాలకు లోనవకుండా వాటిని ఎలా ఎదుర్కొవాలి అని ఆన్లైన్ ప్రెసెన్టేషన్ ద్వారా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది అని స్కూల్ ప్రిన్సీపాల్ యాదగిరి గారు,టీచర్స్ విధాత స్వచ్చంధ సేవ సంస్థను పొగిడారు. శారీరక వ్యాయామం, యోగా, మరియు ఇతర వ్యాయామాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంత ముఖ్యమైనవి అన్న విషయాన్ని కూడా వివరించారు. ఈ కార్యక్రమం విధాత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వాలెంటరీలైన మమత,రేణుక,సునీల్,మాధవి పాల్గోన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయించాలి అనుకుంటే మా విధాత స్వచ్చంధ సేవ సంస్థ సంప్రదించండి.
మన సమాజానికి సేవ చేయడానికి మనమందరం కలసి కృషి చేయవచ్చు!
📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#MentalHealthAwareness #VidhathaSociety #WellnessProgram #WorldMentalHealthDay #MindMatters #TogetherWeCan
World Mental Health Day – Mental Wellness Program by Vidhatha Voluntary Service Society
.jpeg)
Comments
Post a Comment