విధాతా స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమం
ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమం
విధాతా స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వనస్థలిపురం లో ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనేక మంది నిరుపేదలు మరియు అవసరమైన వారు కొత్త బట్టలు పొందారు.ఈ సేవా కార్యక్రమాన్ని విధాతా స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.సంస్థ వాలంటీర్లు వినయ్ , విద్య,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మీరు కూడా మీ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాల్లో వస్త్రాలు పంపిణీ చేయాలి అంకునేవారు మా యొక్క విధాతా స్వచ్చంద సేవాసంస్థ సంప్రదించగలరు.
మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#VidhathaSociety #ClothDistribution #Seva #HelpingHands #CommunityService #ServiceToHumanity

Comments
Post a Comment