Posts

Showing posts from March, 2025

విధాతా స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమం

Image
  ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమం  విధాతా స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వనస్థలిపురం లో ఉచిత వస్త్రాల పంపిణీ కార్యక్రమం  నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనేక మంది నిరుపేదలు మరియు అవసరమైన వారు కొత్త బట్టలు పొందారు.ఈ సేవా కార్యక్రమాన్ని విధాతా స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.సంస్థ వాలంటీర్లు  వినయ్ , విద్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.    మీరు కూడా మీ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాల్లో  వస్త్రాలు పంపిణీ చేయాలి అంకునేవారు మా యొక్క   విధాతా స్వచ్చంద సేవాసంస్థ సంప్రదించగలరు.  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556   #VidhathaSociety #ClothDistribution #Seva #HelpingHands #CommunityService #ServiceToHumanity Free Clothes Distribution Program  Vidhatha Society successfully conducted a Free Clothes Distribution Program in Vanasthalipuram . Many underprivileged and needy individuals received new clothes through this initiative. This noble ev...

విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
  విధాత    స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం : విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు  నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని నిలోపర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.  ఆకలితో ఉన్న వారికి వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు  సంస్థ  సభ్యులు  కేయూరా మాన్వి,  జ్యోతి మహేశ్వర్,సులోచన  అలాగే  వాలంటీర్లు గణేష్,మహేష్,సరిత, శిరీష,అనిల్,సరోజినీ,వసంత  తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో-ప్రపంచ అరణ్య దినోత్సవం - (world forest day)

Image
  ప్రపంచ అరణ్య దినోత్సవం - (world forest day) విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ అరణ్య దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత మరియు పిల్లల కోసం పర్యావరణ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బాగంగా 50 కి పైగా మొక్కలను నాటడం జరిగింది అలాగే 100 మందికి పైగా పిల్లలు మరియు యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు G. శ్రీలత గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.  అలాగే సంస్థ  సభ్యులు జె సులోచన ,  జ్యోతి మహేశ్వర్, సీతారాంప్రసాద్   వాలంటీర్లు రజిత , మమత, వినయ్, కిరణ్, గణేష్  తదితరులు పాల్గొన్నారు.    మీలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటలి అనుకునేవారు మా యొక్క విధాత స్వచ్చంద సేవాసంస్థకు మొక్కలను పంపిణీ చేయవచ్చు.  అరణ్య పరిరక్షణ - భవిష్యత్తుకు బలమైన పునాది! మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #WorldForestDay #TreePlantation #EnvironmentalAwareness #VidhathaSeva #SaveTheForest #GreenFuture World Forest Da...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్ (skill development) కార్యక్రమం

Image
విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్ (skill development) కార్యక్రమం  విధాత   స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో  ఆహార ప్రాసెసింగ్ (food processing) కార్యక్రమం  నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, యువతులకు  ఆహార ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్  వంటి  అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం వలన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరియు మార్కెటింగ్ పద్ధతులపై అవగాహన మరియు  నైపుణ్య అభివృద్ధి ద్వారా ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుంది.ఈ కార్యక్రమాన్ని విధాతా స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.ఈ ప్రోగ్రామ్ లో  45 మంది మహిళలు అలాగే సంస్థ వాలంటీర్లు  వినయ్,విద్య, గణేష్,మనీషా  తదితరులు పాల్గొన్నారు.  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556   #VidhathaSociety #SkillDevelopment #FoodProcessing #SelfEmployment #TrainingProgram  Food Processing (Skill Development) Program by Vidhatha Voluntary Organization Vidhatha Volun...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం

Image
విధాత స్వచ్చంద సేవాసంస్థ - సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం  విధాత  స్వచ్చంద సేవాసంస్థ  ఆధ్వర్యంలో  సీడ్ బాల్స్ తయారీ  కార్యక్రమం  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా  సీడ్ బాల్స్ అంటే ఏమిటి,అవి పర్యావరణానికి ఎలా సహాయపడతాయి, విత్తనాల ఎంపిక మరియు పర్యావరణానికి అనుగుణంగా వాటిని వాడటం గురించి,వాటిని ఖాళీ భూముల్లో, అడవులలో, రహదారుల వద్ద విస్తరించడం,పర్యావరణ పరిరక్షణ కోసం విధాత  స్వచ్చంద సేవాసంస్థ   అధ్యక్షురాలు శ్రీలత నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా 20 రకాల విత్తనాలతో   సీడ్ బాల్స్ తయారుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  40 మంది మహిళలు పాల్గొన్నారు అలాగే సంస్థ వాలంటీర్లు  వినయ్, కిరణ్,లక్ష్మి,విద్య, గణేష్  తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో మీ వంతు సహాయం అందించడానికి మరియు  సీడ్ బాల్స్ కావాల్సిన వారు మా యొక్క  విధాత  స్వచ్చంద సేవాసంస్థను సంప్రదించగలరు.  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556    #See...

ప్రపంచ కిడ్నీ దినోత్సవం – కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన 13-03-2025

Image
  ప్రపంచ కిడ్నీ దినోత్సవం – కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన  ప్రతి సంవత్సరం  మార్చి రెండవ గురువారం  నాడు  ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని  జరుపుకుంటారు. విధాత   స్వచ్చంద సేవాసంస్థ   ఆధ్వర్యంలో  కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బాగంగా    కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం,ఆరోగ్యకరమైన జీవనశైలి విధానాలను,కిడ్నీ సమస్యలను ముందుగా గుర్తించడానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే  కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని  విధాత  స్వచ్చంద సేవాసంస్థ   అధ్యక్షురాలు శ్రీలత నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు, అలాగే సంస్థ  సభ్యులు జె సులోచన ,  జ్యోతి మహేశ్వర్, సుధాకర్  వాలంటీర్లు  వినయ్, కిరణ్,లక్ష్మి,విద్య, గణేష్  తదితరులు పాల్గొన్నారు.      కిడ్నీ వ్యాధులు  ప్రారంభ దశలో లక్షణాలు లేకుండా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి . కాబట్...

విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం:

Image
  విధాత    స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం: విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు  నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని నాగార్జున కాలనీ హస్తినాపురం లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 180 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.  ఆకలితో ఉన్న వారికి వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు  సంస్థ  సభ్యులు  కేయూరా మాన్వి,  జ్యోతి మహేశ్వర్,సులోచన  అలాగే  వాలంటీర్లు గణేష్,మహేష్,సరిత, శిరీష,అనిల్,సరోజినీ,వసంత  తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగ...

పుస్తక ప్రదర్శన-గ్రంథాలయం-(Book Fair Library)

Image
విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో  పుస్తక ప్రదర్శన- గ్రంథాలయం  (Book Fair  Library ) ఏర్పాటు చేయడం జరిగింది.   దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో పఠన సంస్కృతిని పెంపొందించడం, కొత్త రచయితలకు ప్రోత్సాహం కల్పించడం, విద్యార్థులు, పాఠకులు మరియు పరిశోధకులకు నూతనమైన, విభిన్నమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం. దీనిలో వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు సాహిత్యం, విజ్ఞానం, కళ, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, సాంకేతికత మొదలైనవి ఉన్నాయి. అలాగే ఈ గ్రంథాలయంలో ఉచితంగా పుస్తకాలు చదివే అవకాశం కలదు. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క విధాత స్వచ్చంద సేవాసంస్థకు ఎవరైన బుక్స్ విరాళంగా ఇవ్వాలి అనుకునేవారు ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి.  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #VidhathaNGO #BookFair #Library #ReadingCulture #DonateBooks VIDHATHA NGO BOOK FAIR & LIBRARY  Vidhatha NGO proudly presents the Book Fair & Library , an initiative to promote reading culture, support emerging authors, and provi...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం

Image
విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రంన్ని వనస్థలిపురం కాలనీ వద్ద ఉచితంగా త్రాగునీరు ఏర్పాటు చేశారు.సమీప ప్రాంత ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని వేసవి తాపాన్ని తగ్గించుకోడానికి విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎవరైనా సహాయపడాలి అనుకుంటే  విధాత సొసైటీ సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి, దాతలు మరియు స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దీని ద్వారా మరింత మంది ప్రజలకు సేవలు అందించగలుగుతాము.మరిన్ని వివరాలకు లేదా సహకారం అందించేందుకు,విధాత స్వచ్చంద సేవాసంస్థని సంప్రదించండి. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556  #VidhathaSociety #FreeDrinkingWater #SummerRelief #CommunityService Free Drinking Water Service by Vidhatha Voluntary Service Organization!  Vidhatha Voluntary Service Organization has set up a Chalivendram (Free Drinking Water Service) at Vanasthalipuram Colony to provide free drinking water to the public during the scor...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో - కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం

Image
  విధాత   స్వచ్చంద సేవాసంస్థ  ఆధ్వర్యంలో - కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో యువతకు మరియు ఆసక్తి గల వ్యక్తులకు   కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం  విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం ద్వారా యువతలో డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించడం, ఆధునిక సాంకేతికతను అందరికీ చేరువ చేయడం లక్ష్యంగా  నిర్వహించడం జరిగింది.ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తూ  దీనిలో బాగంగా  కంప్యూటర్ పై అవగాహన, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ వాడకం మరియు  డేటా ఎంట్రీ & ప్రోగ్రామింగ్ మొదలైన వాటిని నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని  విధాత  స్వచ్చంద సేవాసంస్థ  అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో 38 మంది యువత శిక్షణ పొందారు, దీనిలో బాగంగా ట్రైనింగ్ టీచర్స్ సుష్మ,అరుణ్ మరియు సంస్థ వాలంటీర్లు రజిత , మమత, వినయ్, కిరణ్  తదితరులు పాల్గొన్నారు.  విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో స్వంత ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇలాంటి ఎన్నో ఉచిత  శిక్షణ కార్యక్రమ...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Image
  విధాత   స్వచ్చంద సంస్థ  ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం: విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం  నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మహిళల హక్కులు,విద్యార్ధుల ఆత్మ రక్షణ విధానాలు మరియు ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.ప్రస్తుత కాలంలో మహిళలపై, విద్యార్థినులపై ఈవ్ టిజింగ్, అఘాయిత్యాలు,ఆకతాయిల వికృత చేష్టలు మరింత ఎక్కువగా సాగుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్థినులు తమను తాము రక్షిం చుకోవడానికి ఆత్మరక్షణ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా మహిళలు మరియు విద్యార్దులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని  విధాత  స్వచ్చంద సంస్థ  అధ్యక్షురాలు G. శ్రీలత గారు హయత్ నగర్ లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్ధలు కృష్ణ రెడ్డి ,గోపాలకృష్ణ, గోవర్ధన్ మరియు  వాలంటీర్లు గణేష్, మహేష్, సరిత, శిరీష,సరోజినీ,వసంత  తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #InternationalWomensDay #WomenEmpowerment #SelfDefense #Vidha...

విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ర్యాలీ

Image
                                                                     విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ర్యాలీ   విధాత  స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం (ర్యాలీ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ప్రమాదాలను తగ్గించడం,ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం,హెల్మెట్,సీటుబెల్ట్ పై అవగాహన,రోడ్డు భద్రతా నియమాల ప్రచారాలపై అవగాహన కల్పించారు,అలాగే అతివేగం వలన జరిగే  ప్రమాదాల గురించి, ప్రమాదాలను జరగకుండా  పాటించాల్సిన నిబంధనలు తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపకూడదు అని, చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సైకిల్ మరియు బైక్ వాడే వారికి హెల్మెట్ వాడకం తప్పనిసరి అని, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సేవాసంస్థ అ...

విధాతా సొసైటీ ఆధ్వర్యంలో - స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (బ్యూటిషియన్)

Image
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో - స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ( బ్యూటిషియన్) విధాతా సొసైటీ ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు సహాయపడేలా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (బ్యూటిషియన్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు మేకప్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, మెహందీ డిజైనింగ్, ఫేషియల్, బ్రైడల్ మేకప్, స్పా ట్రీట్మెంట్ వంటి అంశాల్లో ట్రైనింగ్ అందించారు. ఈ కార్యక్రమంలో 55 మంది మహిళలు శిక్షణ పొందారు. ఈ యొక్క  బ్యూటిషియన్  నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని  విధాత  స్వచ్చంద సంస్థ అద్యక్షురాలు G.శ్రీలత గారు నిర్వహించారు, సంస్థ వాలంటీర్లు వసంత, మంజుల, అనిత,అనూష ఈ కార్యక్రమానికి సహకరించారు. మన సమాజానికి సేవ చేయడానికి మనమందరం కలసి కృషి చేయవచ్చు! 📞   మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:     9542366556 #VidhathaSociety #WomenEmpowerment #SkillDevelopment #BeauticianTraining #FinancialIndependence #CommunitySupport   Skill Development Program (Beautician) by Vidhatha Society  Vidhatha Society successfully conducted a Skill Development Program (Beaut...

విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
  విధాత    స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం: విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు  నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని సంతోష్ నగర్ కూడలి వద్ధ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.  ఆకలితో ఉన్న వారికి వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు  సంస్థ  సభ్యులు  కేయూరా మాన్వి,  జ్యోతి మహేశ్వర్,సులోచన  అలాగే  వాలంటీర్లు గణేష్,మహేష్,సరిత, శిరీష,అనిల్,సరోజినీ,వసంత  తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పె...