National Voters day january 25-2025
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా
విధాత సొసైటీ ఎన్జీవో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం సంస్థ అధ్యక్షురాలు జీ. శ్రీలత గారి మరియు జనరల్ మేనేజర్ మన్వి గారి నేతృత్వంలో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఓటు నమోదు మరియు ఓటింగ్ ప్రక్రియపై చర్చిచడం జరిగింది, అలాగే ప్రజాస్వామ్యంపై క్విజ్‌లు, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్బంగా విధాత సొసైటీ ఎన్జీవో ర్యాలీని నిర్వహించడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో 156 యువత పాల్గొనడం జరిగింది,
మన ప్రజాస్వామ్యాన్ని బలపర్చడానికి అందరూ బాధ్యతాయుతంగా ఓటు వేద్దాం
మన సమాజానికి సేవ చేయడానికి మనమందరం కలసి కృషి చేయవచ్చు!
📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9666609724
#NationalVotersDay #VidhathaSociety #VoteForChange #DemocracyMatters


Comments
Post a Comment