విధాత సొసైటీ ఎన్జీఓ - ఫ్రీ లైబ్రరీ:
విధాత సొసైటీ ఎన్జీఓ ఉచిత గ్రంధాలయాన్ని గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది . ఈ గ్రంధాలయములో చదువుకునే పిల్లలకి కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నవలలు, న్యూస్ పేపర్స్, వార,మాస పత్రికలు, భక్తి పుస్తకాలు, జనరల్ నోలేడ్జ్,సైన్స్, ఫిక్షన్, కధల పుస్తకాలు ఇలాంటి ఎన్నో రకాల పుస్తకాలు లైబ్రరీలో ఉంచబడ్డాయి.ఇది విద్య, మరియు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప వేదిక. ఈ యొక్క గ్రంథాలయానికి కాలనీలో నివసిస్తున్న మహిళలు,పిల్లలు రోజు వచ్చి వారికి కావాల్సిన పుస్తకాలను చదువుకుంటున్నారు.ఈ గ్రంథాలయం విద్యార్థులు మరియు సమాజానికి ఉపయోగపడేలా ఏర్పాటు చేయబడింది అని కాలనీ పెద్ధలు కొనియాడారు.దీనిలో బాగంగా మహిళలు, పిల్లల అభివృద్ధికి సహాయపడడం,చదువును ప్రోత్సహించడం,చట్టపరమైన, సామాజిక అవగాహన కల్పించడం,విద్యార్థులకు, పరిశోధకులకు మద్దతు ఇవ్వడం లాంటి లక్ష్యాలతో దీనిని నిర్వహిస్తోంది. అలాగే మి ఇంట్లో ఉండే పుస్తకాలను తీసివేయాలి అనుకునే వారు మా యొక్క విధాత సొసైటీ ఎన్జీఓ కి విరాళంగా ఇవ్వవచ్చు. 📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9666609724 # VidhathaSocie...