Donation and distribution programme
చలివేంద్రం అనేది ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహాయంతో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచినీటి కేంద్రం. కొత్త కుండలలో మంచినీటిని నింపడం వలన ఈ నీరు చల్లగా ఉంటుంది. వీటిని ఎక్కువగా రద్దీగా ఉండే కూడలి ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఎక్కువగా దాహం వేసే వేసవి కాలంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే బాటసారులకు, ముఖ్యంగా పేదవారికి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయి.ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలలలో మంచినీటి చలివేంద్రం మజ్జిగ చాలివేంద్రం రవేలారా స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహిస్తూ ఉంటాము. మీరు కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటే 96666 02371 కు సంప్రదించండి
.jpeg)
Comments
Post a Comment