AMBEDKAR BIRTHDAY CELEBRATIONS
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక చౌరస్తా వద్దగల వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన కృషి ని కొనియాడారు
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీమతి ఆకాంక్ష, వాలంటీర్లు సీతారాం, వసంత లక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment