Mental Wellness Program
విధాత స్వచ్చంధ సేవ సంస్థ అద్వర్యంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం(Mental Wellness Program) నిర్వహించారు. విద్యార్థులు విద్యాసంబంధమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో ,చదువులపై ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో ,భావోద్వేగాలకు లోనవకుండా వాటిని ఎలా ఎదుర్కొవాలి అని ఆన్లైన్ ప్రెసెన్టేషన్ ద్వారా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో విధ్యార్ధుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేంధుకు టేక్నిక్స్ చెప్పడం జరిగింది. అలాగే పిల్లల కాన్సేట్రేషన్ ఎలా పెంచుకోవాలో, ఒత్తిడిని ఎలా తగించుకోవాలి, బద్ధకంని ఎలా పోగొట్టుకోవాలి, అలాగే ఏ సమయంలో చదవాలి,ఎక్కువ సమయం చదవడానికి ఏం చేయాలి,అలాగే చదివే సమయంలో మన చుట్టూ ప్రక్కల జరిగే సంఘటనల వైపు మన దృష్టి వెళ్ళకుండా టేక్నిక్స్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాని స్పీకర్స్ అయిన సుకున్ మంత్ర,హాగ్,ఆశీమా కాత్ప...

.jpeg)

Comments
Post a Comment