విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమం : విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో బాగంగా ఈ రోజు నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు. ఆకలితో ఉన్న వారికి వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు సంస్థ సభ్యులు కేయూరా మాన్వి, జ్యోతి మహేశ్వర్,సులోచన అలాగే వాలంటీర్లు గణేష్,మహేష్,సరిత, శిరీష,అనిల్,సరోజినీ,వసంత తదితరులు పాల్గొన్నారు. విధాత స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞా...